¡Sorpréndeme!

Jharkhand Elections: 81 సీట్లున్నా ఆ 14 సీట్ల పైనే ఫోకస్ చేసిన బీజేపి | Oneindia Telugu

2024-11-13 530 Dailymotion

Kolhan region set to decide the BJP’s fate in Jharkhand poll

జార్ఖండ్ లో ఇవాళ తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 81 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీకి రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఇవాళ జరుగుతున్న తొలి దశలో భాగంగా 43 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. అందులోనూ ఓ 14 సీట్లు చాలా కీలకంగా మారిపోయాయి.

~PR.358~ED.232~HT.286~